మెదడును కాపాడుకోండి

– వరల్డ్ బ్రెయిన్ డే హైదరాబాద్, ప్రజా తంత్ర, జూలై 21 : మన శరీరాన్ని నియం త్రించే అత్య ంత ముఖ్యమైన అవ య వం మెదడు. ఆలోచ నలు, కదలికలు, భావోద్వేగాలు, జ్ఞాపకశక్తి – ఇవన్నీ దీని ఆధీనంలో ఉంటాయి. అయితే, ఇతర ఆరోగ్య సమస్యలపై అందరూ శ్రద్ధ చూపుతారు కానీ మెదడు…
