ప్రాధాన్యత క్రమంలో పనులు రేషనలైజేషన్ చేయండి

– సబ్ కమిటీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 19: అభివృద్ధి పనులను శాఖల వారీగా ప్రాధాన్యతా క్రమంలో రేషనలైజేషన్ చేసుకుని రావాలని డిప్యూటీ సీఎం, సబ్ కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క మల్లు అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేపిటల్ వర్క్స్ సబ్ కమిటీ సమావేశం శుక్రవారం…
