Tag Workplace Diversity

కార్పొరేట్‌ శిఖరాల్లో కనిపించని మహిళలు!

“వీణె జక్కగ బట్ట వెరవెరుంగని కొమ్మ బాణాసనం బెట్లు పట్టనేర్చె మ్రాకున దీగె గూర్పంగనేరనిలేమ గుణము నేక్రియ ధనుష్కోటి గూర్చె సరము ముత్యము గ్రువ్వజాలనియబల యేనిపుణత సంధించె నిశిత శరము చిలుకకు బద్యంబు చెప్పనేరని తన్వి యస్త్ర మంత్రము లెన్నడభ్యసించె..” అని కన్నవారు, విన్నవారు ఆశ్చర్యపడుతుండగా ‘త్రిజగదభిరామ గుణధామ చారు చికురసీమ సత్యభామ’ సింహగర్జనములు చేస్తూ…