పేదల కోసం నిజాయతీగా పనిచేస్తున్నాం

– రాబోయే మూడేళ్లలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు – మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి హామీ కూసుమంచి, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 9: ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నా ఎన్నికలపుడు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని, పేదలకు అండగా నిలవడం తమ ప్రభుత్వ ధ్యేయమని, రాబోయే మూడేళ్లల్లో అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని రెవెన్యూ, గృహ…
