విశేష ఫలితాలు సాధిస్తున్న ఖమ్మం మహిళా మార్ట్

– రూ.30 లక్షల పెట్టుబడితో ప్రారంభం – మహిళా సంఘాల ఉత్పత్తులకు వేదిక – ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలమందికి ఉపాధి అవకాశాలు – మూడు నెలల్లో రూ.25 లక్షల విలువైన ఉత్పత్తుల కొనుగోళ్లు – మహిళా ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం వినూత్న పథకాలు ఖమ్మం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 11: ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేసిన మహిళా మార్ట్…
