శబరిమలలో మహిళలకు ప్రవేశం – కేరళ సర్కార్ యూ టర్న్
– 50 ఏళ్ల లోపు వారికి అనుమతి కుదరదు – ‘సుప్రీమ్’కు నివేదన తిరువనంతపురం,మార్చి 14: 50 ఏళ్లలోపు మహిళల్ని శబరిమల ఆలయంలోకి అనుమతించే అంశంపై కేరళలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై 10 నుంచి 50 ఏళ్లలోపు మహిళల్ని ఆలయంలోకి అనుమతించకూడదని నిర్ణయించింది. ఈ మేరకు కేరళం సీఎం పినరయి విజయన్…
