Tag Women’s Empowerment

శక్తి స్వరూపిణి బతుకమ్మ

” ప్రధానంగా తెలంగాణ స్త్రీలు గౌరమ్మను,గౌరీ, లక్ష్మి సరస్వతులుగా త్రిగుణాత్మ స్వరూపిణిగా భావించి పూజిస్తారు. “శ్రీలక్ష్మి నీమహిమలూ గౌరమ్మ భారతి సతివయ్యి బ్రహ్మకిల్లాలిపై పార్వతి దేవివై పరమేశు రాణివై, భార్యవైతివి హరునకు గౌరమ్మా అంటూ పాడుకోడవడం విశేషం”. భాద్రపద అమావాస్య మహాలయ అమావాస్య లేక ఎంగిలిపూల బతుకమ్మ అని పిలుస్తూ, ఆనాటితో ప్రారంభించి మహర్నవమితో ముగించ…