‘గ్లోబల్ సమ్మిట్’లో మహిళా శక్తికి జేజేలు

– ప్రధాన ఆకర్షణ కానున్న ఇందిరా మహిళా శక్తి స్టాల్ హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 6 : తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో మహిళా సాధికారతకు ప్రతీకగా ఇందిరా మహిళా శక్తి స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. మహిళల ఆర్థిక, సామాజిక అభ్యున్నతే ప్రధాన లక్ష్యంగా ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలకు ఈ స్టాల్ అద్దం…
