సమాజంలో స్త్రీ పాత్ర అమోఘం
కుటుంబ వ్యవస్థను నడిపించడలో వారి పాత్ర కీలకం మహిళా లోకానికి బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 8 : కుటుంబ వ్యవస్థను ముందుకు నడిపించడంలో మహిళల పాత్ర ఎంతో కీలకమని బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మహిళలకు తెలిపారు.…
