మహిళల్లో నాయకత్వ లక్షణాలు మెండు

‘కిట్స్’లో ‘స్ట్రాంగ్ మైండ్స్- స్ట్రాంగ్ ఉమెన్’ విజయవంతం వరంగల్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6: మహిళల్లో బలం, స్థితిస్థాపకత, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు మెండుగా ఉన్నాయని కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ అండ్ బిహేవియరల్ స్కిల్స్ ట్రైనర్ స్వప్న శ్రీరాముల తెలిపారు. కిట్స్ వరంగల్‌లో మహిళా సాధికారత సెల్ 2025-2026కు సంబంధించిన పోస్టర్ ముఖ్య అతిథిగా హాజరైన ఆమె ప్రిన్సిపాల్…
