మహిళా జర్నలిస్టుల సంక్షేమానికి ప్రత్యేక కృషి
మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్24: రాష్ట్రంలో మహిళా జర్నలిస్టుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించి, వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి భరోసా ఇచ్చారు. మంగళవారం బషీర్ బాగ్ లోని దేషోద్దారక భవన్లో జరిగిన మహిళా జర్నలిస్టుల సమావేశానికి ముఖ్య…