మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం

అవసరానికి తగినట్టు మహిళా శక్తి బిజినెస్ మోడల్స్ సచివాలయంలో మహిళా శక్తి క్యాంటిన్లను ప్రారంభించిన మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాత్త, జూన్ 21 : గ్రామీణ మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర స్తీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి…
