హాస్పిటల్ నుంచి మహిళ అదృశ్యం
– కుటుంబ సభ్యుల తీవ్ర ఆందోళన హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 14: హైదరాబాద్ బాచుపల్లిలోని ఓ ప్రైవేటు హాస్పిటల్ నుంచి మహిళ అదృశ్యమైన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. వికారాబాద్ జిల్లా యాలాల మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన పల్లె అనంతమ్మ (56) వారం క్రితం ఈ హాస్పిటల్ నుంచి కనిపించకుండాపోయింది. ఇప్పటివరకు ఆమె ఆచూకీ…
