మహిళాభివృద్ధి, శిశు సంక్షేమంపై కార్యక్రమాల నిర్వహణ

– టీ-శాట్ సీఈవోను కలిసిన చైల్డ్ రైట్స్ కమిషన్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 29: విద్య, శిక్షణ (విద్య, ఉపాధి, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం వంటి ఇతర అంశాలపై కార్యక్రమాలను ప్రసారం చేస్తున్న టీ-శాట్ సీఈఓ బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డిని మార్యాదపూర్వకంగా కలిసిన చైల్డ్ రైట్స్ కమిషన్ చైర్‌పర్సన్ సీతాదయాకర్‌రెడ్డి, సభ్యలు. టి-శాట్ ద్వారా మహిళాభివృద్ధి,…
