విండోస్ 10కు కాలం చెల్లినట్లే

– 14 నుంచి సెక్యూరిటీ సపోర్ట్ వుండదు -విండోస్ 11కు అప్‌గ్రేడ్ కావాలన్న మైక్రోసాప్ట్ న్యూదిల్లీ, ప్రజాతంత్ర, అక్టోబర్ 3: కంప్యూటర్‌లో విండోస్ 10 వాడుతున్న వారికి ఇదో హెచ్చరిక. విండోస్ 10 వాడుతున్న వారికి త్వరలో మైక్రోసాప్ట్ సపోర్ట్ నిలిపివేయనుంది. అక్టోబర్ 14 నుంచి ఎలాంటి సెక్యూరిటీ అప్‌డేట్స్ విడుదల చేయబోమని స్పష్టంచేసింది.…
