క్రాప్ హాలిడే ఇచ్చిన ప్రాజెక్టు నుంచి నీళ్లు ఎత్తిపోస్తారా

– జూరాల నుంచి నీళ్లు ఎత్తిపోయడం అసాధ్యం – కాంగ్రెస్ తీరుపై మండిపడ్డ మాజీ మంత్రి లక్ష్మారెడ్డి మహబూబ్‌నగర్, ప్రజాతంత్ర, జనవరి 6: జూరాల నుంచి పాలమూరు లిప్ట్ పెడితే ఒక్క చుక్క నీరు కూడా రాదని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ఎన్ని రోజులు పంపింగ్ చేసినా లాభం ఉండదని అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాను…
