ప్రజాపాలన దరఖాస్తులతో దశతిరిగేనా..?

కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల వాగ్దానాలతో ప్రజలను మెప్పించి, అధికారం కైవసం చేసుకుంది. దానికి అనుగుణంగానే శరవేగంగా ప్రభుత్వం ఏర్పడిన మూన్నాళ్ళకే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, రాజీవ్ ఆరోగ్యశ్రీలో పది లక్షల వరకు ఉచిత వైద్యం అమలుకు నిర్ణయం తీసుకున్నారు. ఎప్పుడు ఎలాంటి విధి విధానాలను ప్రకటించకుండా ప్రజా పాలన దరఖాస్తులను…
