కేసీఆర్ అసెంబ్లీలో చర్చకు వస్తారా?

– పాలమూరు-రంగారెడ్డిపై మాట్లాడతారా – రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఇదే చర్చ – 2న తిరిగి ప్రారంభం కానున్న అసెంబ్లీ హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబరు 30: బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తొలిరోజు అసెంబ్లీకి వచ్చారు. 2న తిరిగి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు వస్తారా అని అందరిలోనూ ఆసక్తి నెలకొని వుంది. అసెంబ్లీలో…
