మరో యాభయ్యేళ్లుగుర్తుండేలా అభివృద్ధి చేస్తా

– మధిర అంటే నాకు ప్రాణం – అమెరికా, హైదరాబాద్ స్థాయిలో వైద్య సదుపాయాలు కల్పిస్తా – అండర్ గ్రౌండ్ విద్యుత్ వ్యవస్థ – స్వచ్ఛ, సుందరమైన టౌన్ కోసం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ – కాంగ్రెస్ కూటమి అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి బాధ్యత నాది – మధిర పట్టణ బహిరంగ సభలో డిప్యూటీ సీఎం…
