ఫార్మసీ రంగంలో విస్తృత ఉపాధి అవకాశాలు

– అరవిందో ఫార్మసీ డైరెక్టర్ మదన్మోహన్ రెడ్డి కాళోజి జంక్షన్ /హనుమకొండ ప్రజాతంత్ర, డిసెంబర్: పరిశోధనా రంగంలో ఆసక్తి కలిగిన యువతకు ఫార్మసీలో ప్రపంచవ్యాప్తంగా విస్తృత అవకాశాలున్నాయని అరబిందో ఫార్మసీ డైరెక్టర్ ఎం మదన్మోహన్ రెడ్డి అన్నారు. హనుమకొండలోని కాళోజి కళాక్షేత్రం ఆడిటోరియంలో కాకతీయ విశ్వవిద్యాలయం ఫార్మసీ కళాశాల గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల ముగింపునకు శనివారం…
