కేంద్రంతో ఘర్షణ వైఖరి రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం

ఎన్నికలలోనే రాజకీయం…అభివృద్ధి విషయంలో కాదు రాష్ట్రాభివృద్ధిలో రాజీ లేదు…భేషజాలు లేవు ప్రధాని మోదీ పెద్దన్నలా సహకరించాలి ప్రధాని రాష్ట్ర పర్యటన సందర్భంగా ఆదిలాబాద్ సభలో సిఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్, ప్రజాతంత్ర, మార్చి 4 : రాజకీయాలు ఎన్నికల సమయంలోనే.. అభివృద్ధి విషయంలో కాదని సిఎం రేవంత్ రెడ్డి కేంద్రంతో సంబంధాలపై తన వైఖరిని స్పష్టం…
