ఎందుకీ ‘వివక్ష’ వ్యాఖ్యలు?

– సీఎం రేవంత్‌ను ప్రశ్నించిన కేంద్ర మంత్రి బండి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 25: అసెంబ్లీ, పార్లమెంట్ సీట్ల సంఖ్య పెంపుతో దక్షిణాది రాష్ట్రాలకు నష్టమేమీ ఉండదని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. మహిళలకు చట్ట సభల్లో 33 శాతం సీట్లు కేటాయిస్తే మీకొచ్చిన నష్టమేంటి అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. దక్షిణాదిపై…
