Tag #why respond #BRS #comments #PCC Chief Mahesh

బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై ఎందుకు మాట్లాడాలి?

– కెటిఆర్‌ ‌విమర్శలపై మండిపడ్డ పిసిసి చీఫ్‌ ‌మహేష్‌ ‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌13: వోట్‌ ‌చోరీ గురించి కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ ఆధారాలతో నిరూపించారని టిపిసిసి చీఫ్‌ ‌మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌తెలిపారు. దేశవ్యాప్తంగా దీనిపై ఉద్యమిస్తున్న వేళ రాహుల్‌కు మద్దతు పెరిగిందని అన్నారు. మోదీ ఈ విషయంలో అడ్డంగా దొరికారని అన్నారు. ఓ జాతీయ…