అత్యాచార ఘటనలపై రాజకీయాలెందుకు…!?
నిందితులకు కఠిన శిక్షలపై దృష్టిసారించాలి హేయమైన నేరాల విషయంలో ఉదాసీనత వైఖరి పనికిరాదు… ఏ నేరం చేసినా నిందితుడికి కఠిన శిక్షలు విధించేందుకు వీలుగా చట్టాలు బలంగా ఉండాలి. అంతకంటే ముందు కోర్టుల్లో సత్వరమే విచారణ జరగాలి. పోలీసులు బలమైన సాక్ష్యాలు సేకరించాలి. కాలాపహరణం జరగకుండా చూడాలి. హేయమైన నేరాల విషయంలో ఉదాసీనత వైఖరి పనికిరాదు.…