డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టి రెండు సంవత్సరాలు పూర్తయినా నేటి వరకు ప్రజలకు ఎందుకు అందజేయలేదు
ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,ఆగస్టు 1 : నియోజకవర్గంలోని మంచాల మండలం లింగంపల్లి చౌరస్తాలో కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంగళవారం ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఈసీ.శేఖర్ గౌడ్ (మామ)పరిశీలించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ,రాష్ట్రంలో ప్రటిపక్షాలను పోలీసులచే కెసిఆర్ అడ్డుకోవాలని ప్రయత్నాలు చేస్తే ఊరుకునేది లేదని,తమ కార్యకర్తలను,నాయకులను ఎక్కడిక్కడ ఆపడం వల్ల కార్యకర్తలు రాకుండా ఉంటారనేది…
