క్రీడా కోటా ఫలితాల ప్రకటనలో జాప్యమెందుకు?

– ఆటగాళ్లతో మూడేళ్లుగా విద్యాశాఖ ఆటలు! – క్రీడా పాలసీ అంటూ కొత్తరాగం – అంధకారంలో 28 మంది జాతీయ క్రీడాకారుల భవితవ్యం – అక్రమ నియామకాలపై ఎటూ తేల్చని వైనం హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 2: డీఎస్సీ-2024 స్పోర్ట్స్ నియామకాలపై అడిగిన ప్రతిసారి 33 మంది నియామకల్లో కొద్దిమంది అనర్హులతోపాటు ఫాం 3 &…
