Tag #Why delay #in housing #for journalists #Journalists dharna

జ‌ర్న‌లిస్టుల‌కు ఇళ్ల‌స్థ‌లాల‌పై ఇంత జాప్య‌మా?

– రియ‌ల్ ఎస్టేట్‌కు నిబంధ‌న‌లుండ‌వు – జ‌ర్న‌లిస్టుల‌నేస‌రికి కోర్టు కేసుల పేరుతో సాకులు – ముఖాలు చాటేస్తున్న నాయ‌కులు – త‌ప్పించుకుంటున్న అధికార్లు – నిర‌స‌న‌కు దిగిన పాత్రికేయులు నిర్మల్, ప్రజాతంత్ర, డిసెంబర్ 27: ప్రజాస్వామ్య వ్యవస్థలో నాలుగో స్తంభంగా నిలబడి,సమాజంలోని అన్యాయాలను ఎండగడుతూ, ప్రజల గొంతుకగా మారిన జర్నలిస్టులు నేడు తమ కనీస హక్కు…