జాతిపిత గాంధీతో కేసీఆర్‌కు పోలికా

– ప్రజల సమస్యలపై ఎందుకు మాట్లాడరు – అసెంబ్లీకి రాకుండా ఎందుకు ముఖం చాటేస్తారు – ఎమ్మెల్యే కడియం శ్రీహరి జనగామ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 19: బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను ఆయన పార్టీ నేతలు ‘తెలంగాణ జాతిపిత’గా అభివర్ణించడాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్రంగా తప్పుబట్టారు. దేశానికి జాతిపిత ఒక్కరేనని, ఆయన మహాత్మా గాంధీ…
