డబ్ల్యుహెచ్‌ఓ కోవిడ్ మరణాల లెక్క తప్పుల తడక
కోవిడ్ వర్కింగ్ గ్రూప్ చీఫ్ డాక్టర్ ఎన్‌కే అరోరా న్యూ దిల్లీ, మే 6 : భారత్‌లో కోవిడ్ వల్ల 47 లక్షల మంది మరణించి ఉంటారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన నివేదకను కేంద్రం తప్పుపట్టింది. దీన్ని కోవిడ్ వర్కింగ్ గ్రూప్ చీఫ్ డాక్టర్ ఎన్‌కే అరోరా కూడా తప్పుపట్టారు. భారత్‌లో సంభవించిన మరణాలపై…