చెరువుల ఆక్రమణలపై శ్వేతపత్రం విడుదల
ఎన్ని చెరువులు కబ్జాకు గురయ్యాయో చూడాలి పాఠ్యాంశంగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం రుణమాఫీ అందరికీ వర్తింప చేయాల్సిందే కవితకు బెయిల్‌పై రాజకీయ విమర్శలు సరికాదు సిపిఐ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ హైదరాబాద్,ప్రజాతంత్ర,ఆగస్ట్28: హైదారాబాద్ జంట నగరాల పరిధిలో ఎన్ని చెరువులు కబ్జాకు గురయ్యాయో వాటి జాబితాను హైడ్రా విడుదల చేయాలని ఎమ్మెల్యే కూనంనేని…