ఎక్కడ ఎన్నికలు జరిగినా తెలంగాణయే ఏటీఎం

– దిల్లీకి గులాంగిరీ చేస్తోన్న రేవంత్ ప్రభుత్వం – కాంగ్రెస్ అవినీతిపై ఇక నిరంతరంగా నిలదీస్తాం – కొత్త పార్టీతో సామాన్యులకు అండగా నిలుస్తాం – ఏప్రిల్ 25 చరిత్రను మార్చే రోజు అవుతుంది – జాగృతి అధ్యక్షురాలు కవిత సంచలన వ్యాఖ్యలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 8: దేశంలో ఎక్కడ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్‌కు…
