రాష్ట్ర బడ్జెట్ లో బిసి ల స్థానం ఎక్కడ

‘‘గణాంకాలను పరిశీలిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము బీసీల సంక్షేమానికి బడ్జెట్‌లో ఎంత తక్కువ నిధులు కేటాయిస్తుందో అర్థమవుతుంది. రాష్ట్ర బడ్జెట్ లో కేటాయింపులు తక్కువగా ఉండటమే కాదు కేటాయించిన నిధులను కూడా పూర్తిగా ఖర్చు చేయడం లేదనేది వాస్తవం.’’ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయిన తర్వాత ప్రభుత్వం తన పదవ వార్షిక బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతుంది.…
