ఏమి చేసినా ప్రజల కోసమే

– అభివృద్ధిలో అందరినీ కలుపుకునిపోతాం – మా ఎమ్మెల్యేలు లేరని పనులను ఆపం – ప్రజలను ఇబ్బంది పెట్టడం మా అభిమతం కాదు – భట్టి నాటి ‘పీపుల్స్ మార్చ్’ హామీల అమలు షురూ – ఆదిలాబాద్ జిల్లాలో రూ.614 కోట్ల పనులji – ఎయిర్ పోర్టు తెస్తున్నాం – పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తాం –…
