Tag #What is your stance #on revival of CCI? #KTR questioned Revant

సీసీఐ పునరుద్ధరణపై మీ వైఖరి ఏంటి?

-జిల్లా అభివృద్ధికి సిమెంట్‌ ‌ఫ్యాక్టరీ అతి ముఖ్యం -సిఎం రేవంత్‌కు బిఆర్‌ఎస్‌ ‌నేత కెటిఆర్‌ ‌లేఖ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూలై22:ఆదిలాబాద్‌  ‌సిమెంట్‌ ‌కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇం‌డియా (సీసీఐ) పునరుద్ధరణపై కాంగ్రెస్‌ ‌ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. ఈ మేరకు కేటీఆర్‌ ‌ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డికి లేఖ రాశారు. ఆదిలాబాద్‌ అభివృద్ధికి…