పథకం పేరు మార్పులో ఆంతర్యమేమిటో?

– దండగమారి ఖర్చు తప్ప మరోటి లేదు: ఎంపీ ప్రియాంక న్యూదిల్లీ, డిసెంబరు 13 : మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ గ్రాంటీ యాక్ట్ (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ) పేరును పూజ్య బాపు గ్రామీణ ఉపాథి పథకంగా పేరు మార్చేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నించడాన్ని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాందీ తప్పుపట్టారు. తాజాగా ఈ చట్టం పేరు మార్పుకు సంబంధించిన…
