బీఆర్‌ఎస్‌తో పొత్తు అవసరం ఏముంది?

– కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 20: బీఆర్‌ఎస్‌తో బీజేపీకి పొత్తు ఉందని పసలేని, తెలివి తక్కువ వాళ్ళు మాట్లాడతారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. శనివారం ఆయన మాట్లాడుతూ బీజేపీకి ఎవరితో పొత్తు పెట్టుకోవాల్సిన…
