‘వీళ్ల జాతకాలు ఎట్లున్నయ్…’
శృంగేరి పీఠానికి భారాస ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా? 45 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు నో ఛాన్స్? వీరి స్థానంలో కొత్త వారికి, యువతకు, వారసులకు ఛాన్స్ ఇచ్చే యోచనలో సిఎం కేసీఆర్ (ఎ.సత్యనారాయణ రెడ్డి, హైదరాబాద్ / ప్రజాతంత్ర): భారత రాష్ట్ర సమితి(భారాస) అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు(కేసీఆర్)కు జ్యోతిషం, ముహూర్తాలు, జాతకాలపై ఉండే అపారమైన…
