Tag #Wgl NIT#Thailand comp[any #MOU

నిట్‌, థాయ్‌లాండ్‌ కంపెనీ మధ్య ఎంఓయు

కాజీపేట, ప్రజాతంత్ర, ఆగష్టు 5: వరంగల్‌ జాతీయ సాంకేతిక సంస్థ(నిట్‌), థాయ్‌లాండ్‌కు చెందిన ఆసియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. నిట్‌, థాయ్‌లాండ్‌ కంపెనీ మధ్య గ్లోబల్‌ అకడమిక్‌ భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే దిశగా మరో కీలక అడుగు పడిరది. ఆన్‌లైన్‌ వేదికగా అవగాహన ఒప్పందంపై రెండు సంస్థలు మంగళవారం సంతకం…