కిట్స్ అసోసియేట్ ప్రొఫెసర్ నిర్మలాదేవికి డాక్టరేట్

వరంగల్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 24: వరంగల్‌లోని కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (కిట్స్‌డబ్ల్యూ)లోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ (ఈసీఐఈ) విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ రంగిశెట్టి నిర్మలాదేవికి జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ, హైదరాబాద్(జేఎన్‌టీయూహెచ్) పీహెచ్‌డీని ప్రదానం చేసింది, ఈ సందర్భంగా కిట్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.అశోక రెడ్డి…
