పశ్చిమాసియా ఘర్షణలు.. ముగ్గురు భారత నావికుల మృతి
న్యూదిల్లీ, మార్చి 3: పశ్చిమాసియా ఘర్షణల్లో ఇప్పటివరకు భారత దేశానికి చెందిన ముగ్గురు నావికులు మృతిచెందినట్లు షిప్పింగ్ డైరెక్టర్ జనరల్ వెల్లడించింది. ఒమన్ తీర ప్రాంతాల్లో ఉన్న పలు వాణిజ్య నౌకలపై ఇరాన్ చేసిన దాడుల్లో ముగ్గురు భారతీయులు మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో షిప్ ఆపరేటర్లకు సూచనలు జారీ చేసింది.…
