పాలనలో మార్పు, ప్రజల్లో నమ్మకం: రేవంత్ రెడ్డి ప్రభుత్వ పనితీరు

పాలనలో చురుకుదనం, నిర్ణయాల్లో స్పష్టత, ప్రజల అవసరాలపై దృష్టి.. సర్కారు నడిపే ముఖ్యమంత్రులకు ఉండాల్సిన ముఖ్యలక్షణాలను సీఎం రేవంత్ ఈ రెండేళ్లలో బాగానే వంటబట్టించుకున్నారు. ఈ పనితీరు కొనసాగితే, తెలంగాణ రాజకీయాల్లో ప్రజా కేంద్రిత పాలనకు ఇది ఒక రోల్ మోడల్‌గా నిలిచే అవకాశముంది. ప్రజలు మాటలకంటే పనితీరునే కొలమానంగా చూస్తున్న ఈ కాలంలో, ప్రభుత్వ…
