సంక్షేమ పథకాలే కాంగ్రెస్ విజయానికి బలం

– ప్రతీ పట్టభద్రుడిని ఓటరుగా నమోదు చేయించాలి – సర్వోత్తమ్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి – పార్టీ శ్రేణులకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపు ఖమ్మం, ప్రజాతంత్ర, అక్టోబర్ 10 : ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించేందుకు పార్టీ శ్రేణులంతా సమష్టిగా కృషి…
