ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం.

– మంత్రి వాకిటి శ్రీహరి మహబూబ్‌నగర్, ప్రజాతంత్ర, ఆగస్టు 1: రాష్ట్ర ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం అని పశుసంవర్ధక, డెయిరీ డెవలప్‌మెంట్, క్రీడలు, యువజన సేవలు, మత్స్య శాఖల మంత్రి మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మక్తల్ నియోజకవర్గంలోని ఉట్కూరు మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన ఆహార భద్రత రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల…
