అన్ని వర్గాల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యం : దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

ఎల్బీనగర్ , ప్రజాతంత్ర, నవంబర్న్ని 19: దళిత వర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని ఎల్.బి.నగర్ భారాస పార్టీ అభ్యర్థి, శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. ఆదివారం ఎల్.బి.నగర్ లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ నందు ఏర్పాటు చేసిన మాదిగల ఆత్మీయ సమ్మేళన సభ…
