సంక్షేమమే ప్రజా ప్రభుత్వ అజెండా

– ఎప్పటికప్పుడు బిల్లుల చెల్లింపులు – హాస్టల్ మరమ్మతులు నెలలోగా పూర్తి చేయాలి – స్టడీ సర్కిళ్లను బలోపేతం చేయాలి – ఎస్సీ/ఎస్టీ శాఖల సమీక్షా సమావేశంలో భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 25: సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ఇందిరమ్మ ప్రజాప్రభుత్వం కృషి చేస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. గురువారం బాబాసాహెబ్…
