సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నా

– గట్టు వామన్‌రావు కేసులో అసలు దోషులకు శిక్ష పడాలి – సీబీఐ విచారణలో అప్పటి ప్రభుత్వ పెద్దల పాత్ర బయటపడాలి – ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 12: అడ్వొకేట్ గట్టు వామన్ రావు దంపతుల హత్య కేసు విచారణను సీబీఐకి అప్పగించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను ఐటీ, పరిశ్రమల…
