Tag #Welcome the Supreme court verdict #on Gropup-1 selections #CM Revanth

గ్రూప్-1పై సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం

– ‘ఎక్స్‌’లో సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 3: తెలంగాణ గ్రూప్-1 ఉద్యోగ నియామకాల విషయంలో భారత అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాను.. ఇది ఉద్యోగ నియామకాల పట్ల మా ప్రభుత్వ పారదర్శకతకు, చిత్తశుద్ధికి గుర్తింపుగా భావిస్తున్నాను అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. కొలువుల కోసం ఏళ్లకు ఏళ్లు కళ్లు…