గ్రూప్-1పై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం

– ఈ తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు. – అభ్యర్థులకు మద్దతుగా బీజేపీ చేసిన పోరాట ఫలితమే ఈ తీర్పు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 9: జాబ్ క్యాలెండర్ దేవుడెరుగు.. ఒక్క పరీక్ష కూడా సరిగ్గా నిర్వహించలేని అసమర్థ ప్రభుత్వం ఇది.. ఇప్పటికైనా పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం తన తప్పులను సరిదిద్దుకోవాలి అని బీజేపీ రాష్ట్ర…
