Tag weavers

సిద్దిపేట గొల్ల భామ చీర కు యునెస్కో గుర్తింపు..

  – ఆరు దశాబ్దాల నేతన్నల కృషికి విశ్వఖ్యాతి.. గొల్ల భామ ప్రాచుర్యతను ప్రత్యేకతను ట్విట్టర్ వేదికగా వివరిస్తూ.. ఆనందం వ్యక్తం చేస్తూ నేతన్నల కు మంత్రి హరీష్ రావు.. అభినందనలు.. శుభాకాంక్షలు తెలిపారు. తల మీద చల్లకుండ పెట్టుకుని, కుడి చేతిలో గురిగి పట్టుకుని కాళ్ల గజ్జెలు ఘల్‌ ఘల్‌ లాడిస్తూ, మెండైన కొప్పులో…