‘ఆమె’ దార్శనికత అనితర సాధ్యం!
కొత్త దృష్టికోణం, మంచి ఆర్థిక రాబడి అక్షయ ఇంధన రంగంలో మహిళల ప్రాతినిధ్యం! ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చినపుడు రానున్న దశాబ్దంలో పనిచేసే వయసున్న జనాభా మన దేశంలో అందరికన్నా ఎక్కువగా అంటే 100 కోట్లకు పైగా ఉంటారని లెక్కలు చెబుతున్నాయి. ఇంతమంది పనిచేసే జనాభాతోపాటు విద్యావంతుల సంఖ్య కూడా పెరుగుతుండటం ఒక మంచి పరిణామంగా…